గీతలతో అందమైన రాతలు
నమస్తే మాష్టారూ! మీ పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాం :)
చాలా సంతోషం అప్పారావు మాష్టారూ . మిమ్మల్ని ప్రోత్సహించిన మీ మిత్రులు ఫణిబాబు గారికీ , సాంకేతికంగా సహకరించిన జ్యోతక్క కి ధన్యవాదములు :-)
నమస్తే సురేఖ గారూ. బ్లాగు లోకానికి స్వాగతం. మీ రాకతో బ్లాగులోకం విలువ పెరిగింది. మీలాంటి పెద్దలు, సాహిత్యం మీద పట్టు ఉన్నవారు, భాష చక్కగా వ్రాయగలవారి అవసరం బ్లాగులోకానికి ఎంతైనా అవసరం. మీ వ్రాతలతో, రేఖాచిత్రాలతో అందరినీ ఆనందపరుస్తారని, లేదు లేదు సంభ్రమపరుస్తారని నా ప్రగాఢ నమ్మకం. మీ బ్లాగుకు నేనే మొట్టమొదటి అనుచరుణ్ణి. మీరు వ్రాయబోయే వ్యాసాలు, వెయ్యబోయే రేఖా చిత్రాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ,మీ శివరామ ప్రసాదు కప్పగంతుబెంగుళూరు, భారత్
నమస్తే మాష్టారూ! మీ పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాం :)
ReplyDeleteచాలా సంతోషం అప్పారావు మాష్టారూ . మిమ్మల్ని ప్రోత్సహించిన మీ మిత్రులు
ReplyDeleteఫణిబాబు గారికీ , సాంకేతికంగా సహకరించిన జ్యోతక్క కి ధన్యవాదములు :-)
నమస్తే సురేఖ గారూ.
ReplyDeleteబ్లాగు లోకానికి స్వాగతం. మీ రాకతో బ్లాగులోకం విలువ పెరిగింది. మీలాంటి పెద్దలు, సాహిత్యం మీద పట్టు ఉన్నవారు, భాష చక్కగా వ్రాయగలవారి అవసరం బ్లాగులోకానికి ఎంతైనా అవసరం. మీ వ్రాతలతో, రేఖాచిత్రాలతో అందరినీ ఆనందపరుస్తారని, లేదు లేదు సంభ్రమపరుస్తారని నా ప్రగాఢ నమ్మకం.
మీ బ్లాగుకు నేనే మొట్టమొదటి అనుచరుణ్ణి.
మీరు వ్రాయబోయే వ్యాసాలు, వెయ్యబోయే రేఖా చిత్రాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ,
మీ
శివరామ ప్రసాదు కప్పగంతు
బెంగుళూరు, భారత్