సార్, మీ టెంప్లేటు కొంచెం కష్టంగా ఉంది. కొత్త టపాలో కామెంతు ఎలా పెట్టాలో అర్ధం కావట్లేదు. మీ డాక్టరు ఆయింతుమెంటు కార్టూను బావుందని చెప్పడానికి వచ్చాను.
అవునండి.కూడలి నుండి పోస్ట్ కి డైరెక్టుగా వస్తే కామెంట్ బాక్స్ తెరుచుకోవడంలేదు.URLలో పోస్ట్ లింక్ తీసి చూస్తే కామెంట్ బాక్స్ ఎంచక్కా కనిపిస్తుంది. దీనిసంగతేంటో చూస్తాను..:(
మీకు నా దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు నా దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteమీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
ReplyDeleteమీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!
ReplyDeleteమీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ReplyDeleteసార్, మీ టెంప్లేటు కొంచెం కష్టంగా ఉంది. కొత్త టపాలో కామెంతు ఎలా పెట్టాలో అర్ధం కావట్లేదు. మీ డాక్టరు ఆయింతుమెంటు కార్టూను బావుందని చెప్పడానికి వచ్చాను.
ReplyDeleteకొత్తపాళీగారు,
ReplyDeleteపోస్ట్ టైటిల్ పక్కన చిన్న చదరంలో నంబర్ కనిపిస్తుందిగా. అది క్లిక్ చేస్తే కామెంట్ బాక్స్ ఒపన్ అవట్లేదా??
అవునండి.కూడలి నుండి పోస్ట్ కి డైరెక్టుగా వస్తే కామెంట్ బాక్స్ తెరుచుకోవడంలేదు.URLలో పోస్ట్ లింక్ తీసి చూస్తే కామెంట్ బాక్స్ ఎంచక్కా కనిపిస్తుంది.
ReplyDeleteదీనిసంగతేంటో చూస్తాను..:(