Saturday, February 25, 2012

వేదంలా ఘోషించే గోదావరి-అమరధామంలా రాణించే రాజమహేంద్రి !!

 రాజమండ్రి రైల్వే స్టేషన్

 పుష్కర్ ఘాట్ లోగోదావరీ మాత విగ్రహం



           పాత రైలు (మొదటి) వంతెన.
 కొత్త రైలు వంతెన
 లాహిరి లాహిరి లాహిరిలో -గోదావరిపై బోటు షికారు
           ఆసియాలో పెద్దదైన రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ( పైన రోడ్డు క్రింద రైలు మార్గం)
 పుష్కరఘాట్ వద్ద శివలింగం షవర్ --కూడలిలో ఫౌంటెన్ వెనుక రైలు బ్రిడ్జ్
గోదావరి గట్టు పైన్ పార్కు ప్రక్క రోడ్డు.

8 comments:

  1. మన రాజమండ్రీని చూపించేశారు! బాగుందండీ!

    ReplyDelete
  2. Very nice sir. EEsari Rajamundri lo tappakunda halt.
    Narendra

    ReplyDelete
  3. మన రాజమంద్రి చిత్రాలలో ఎంత అందంగా ఉందో!

    ReplyDelete
  4. ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న యెగసింది గోదావరీ... ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగించారు మాష్టారూ...

    ReplyDelete
  5. నమస్కారం,!!మేము కూడా రాజమండ్రి వాళ్ళమే,వీరభద్రపురం

    ఓల్డ్ పోస్ట్ ఆఫీసు వీధిలో కొంతకాలం తరువాత చాలాకాలం దానవాయిపేట చిన్న
    ఆంజనేయస్వామి గుడి
    వీధి లో
    వున్నాము. మేము కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ చదువుకున్నాము. తరువాత జీవనక్రమం లో
    వివాహం పుట్టిల్లు వదలడం జరిగియి.తీరిక గ పాత
    రోజులు తలుచుకోవడం కోసం క్రిందటివారం రాజమండ్రి నేను మావారు వెళ్ళాం,చాల
    అబివృద్ధి జర్గింది కాని హోటల్ అప్సర(చాల మంచి కాఫీ దొరికేది,సినిమా వాళ్ళు ఎక్కువ గ దిగేవారు ఒక్క
    మాటలో చెప్పాలంటే అప్పటి స్టార్ హోటల్ అది "గ్రౌండ్ జీరో " అయింది. అది ఒక బాధాకరం అనిపించింది.ఇంకా
    మా కాలేజీ వేల వేల పోతోంది.కర్పోరాటే కాలేజీల ఒరవాడి లో దీనీ గురుంచిపట్టించికొనే తీరికలేదు.
    దానవయపేట్,ప్రకాష్ నగర్ లోని ఇల్లు అన్ని మల్టీస్టోరి భవనాలుగా రూపాంతరంచెందాయి.

    సరే మన గోదావరి ఆ తల్లిస్పర్స లేకుండా రాలేము కదా అని పుష్కర రేవుకి వెళ్ళాము.


    ఇంకా దామెర్ల వారి ఆర్ట్ గాలరి,గౌతమి లైబ్రరీ వున్నాయి. ఇంకా
    సగమే చూసాము మళ్లివెళ్ళాలి. కొన్ని
    జ్ఞాపకలు మాత్రమే మిగిలాయి.
    చాల సంతోషము మీ బ్లాగ్
    ద్వార మరో సారి గుర్తు చేసున్నాము మన
    రాజమహేద్రవరం గురుంచి

    ReplyDelete
  6. రాజమండ్రి ప్రేమికులందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete
  7. రాజమండ్రీని కనులపండువగా ఫోటోకరించారు... సెహభాష్.. మీ బ్లాగు చూసినవారు... నా బ్లాగు చదివితే... రాజమండ్రిలో నడయాడిన ఫీలింగ్ కలగవచ్చుకదా...ఒన్స్ అగైన్ సెహభాష్.....

    ReplyDelete
  8. ఫొటోలు చాలా బాగున్నాయి సార్.
    ధన్యవాదాలు.

    ReplyDelete