Friday, February 19, 2010
కార్టూనిస్టులు-ఒకేసారి ఒకే ఐడియాలు!!
ఒక్కొక్కసారి వేవ్లెంత్ కుదిరే కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు వస్తుంటాయి.
అతణ్ణి చూసి కాపీ కొట్టేశాడనే అపోహ కూడా ఒక్కోసారి కలుగుతుంది,ఈ
విషయం తెలియని కొందరికి!!"ఈనాడు" శ్రీధర్ గారు ఫిబ్రవరీ 1వ తేదీన
ఇదీ సంగతి పాకెట్ కార్టూన్ ఐదీయానే,7వ తేదీ "డెక్కన్ క్రానికల్" లో
కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ తైలాంగ్ వేశారు.కార్టూనిస్ట్ లకు ఒకే ఐడియా తట్టే
విషయం ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ నాకు వ్రాసిన ఉత్తరంలో
ఇలా వ్రాశారు.
"మీకు తట్టినవే నాకు తట్టాయి! కార్టూనిస్టులకు ఐడింటికల్ ఐడియాస్
ఫ్లాష్ అవుతాయనటానికి పైది ఒక నిదర్శనం! శ్రీధర్,చంద్ర, నాకు అనేక
మార్లు ఐడెంటికల్ ఐడియాస్ తడూతుంటాయి! మీతో వేవ్లెంత్ కుదరడం నా
కెంతో సంతోషాన్నిచ్చింది.అందులో ఒకటి మీరు వేసిన "గెడ్డం" కార్టూన్!!"
ఇలా మా కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు తడతాయనటానికి ఇక్కడ మీకు
చూపిస్తున్న కార్టూన్లు ఓ చిన్న ఉదాహరణ!!
Subscribe to:
Post Comments (Atom)
నిజమే. ముఖ్యంగా, పొలిటికల్ కార్టూన్ల విషయంలో అది మరీ నిజం.
ReplyDeleteనమస్తే రావు గారు
ReplyDeleteఈ రోజు ఇనాడు మినీలో మీ గురించి చదివాను. చాలా సంతోషం కలిగిందండీ
Great Men think alike.
ReplyDelete