బాపు రమణ గార్లు ముత్యాల ముగ్గు ఎంత అందంగా తీసారో అంత ముచ్చట గా వంద రోజుల ఆహ్వానం వేసారు! కాంట్రాక్టర్ వంద రోజుల పండక్కి తన భాషలో పిల్చాడు . మిరే చిత్తగించండి!!
వంద రోజుల ఆహ్వానంపై అందమైన బాపు గారి అక్షరాలు ముత్యాల్లా ఇప్పటికీ మెరుస్తున్నాయి. వెనక ఇంగిలీషులో ఏం రాశారో చిత్తగించే భాగ్యం కలిగిస్తారా? ఆనాటి ఈ ఆహ్వానం పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. - గిరిధర్ పొట్టేపాళెం
గిరిధర్ గారు, కాంట్రాక్టర్ గారి సెగట్రీ ఇంగ్లీష్ లోవందరోజులాడిన సెంటర్లు, హైదరాబాదు సుదర్శన్ 70 యమ్.యమ్ ధియేటర్లో ఆనాటి సియం జలగమ్ వెంగలరావు 100 రోజుల వేడుకలను ప్రారంభిస్తారని,ఆవుల సాంబసివరావు గారు అధ్యక్షత వహిస్తారని, పద్మశ్రీ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మొమెన్టోస్ అందజేస్తారని,ఈ వేడుక నవంబర్ 1,1975 ఉదయం 9-30 గం. జరుగుతుందని వ్రాసాడండి,అదీ మామూలు ఇంగ్లీష్ అక్షరాలు,బాపు గారి అందాల ఇంగ్లీష్ అక్షరాలు కాదు కాబట్టి చూపించలేదండి. ....సురేఖ
వంద రోజుల ఆహ్వానంపై అందమైన బాపు గారి అక్షరాలు ముత్యాల్లా ఇప్పటికీ మెరుస్తున్నాయి. వెనక ఇంగిలీషులో ఏం రాశారో చిత్తగించే భాగ్యం కలిగిస్తారా?
ReplyDeleteఆనాటి ఈ ఆహ్వానం పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.
- గిరిధర్ పొట్టేపాళెం
గిరిధర్ గారు,
ReplyDeleteకాంట్రాక్టర్ గారి సెగట్రీ ఇంగ్లీష్ లోవందరోజులాడిన సెంటర్లు, హైదరాబాదు సుదర్శన్
70 యమ్.యమ్ ధియేటర్లో ఆనాటి సియం జలగమ్ వెంగలరావు 100 రోజుల
వేడుకలను ప్రారంభిస్తారని,ఆవుల సాంబసివరావు గారు అధ్యక్షత వహిస్తారని,
పద్మశ్రీ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మొమెన్టోస్ అందజేస్తారని,ఈ వేడుక
నవంబర్ 1,1975 ఉదయం 9-30 గం. జరుగుతుందని వ్రాసాడండి,అదీ మామూలు
ఇంగ్లీష్ అక్షరాలు,బాపు గారి అందాల ఇంగ్లీష్ అక్షరాలు కాదు కాబట్టి చూపించలేదండి.
....సురేఖ