నాడు వారం వారం పత్రికల్లో సీరియల్ కధలు !
ఆరుద్ర గళ్ళనుడికట్లు ,కవుల కవితలు !
నేడు ఏరీ మరోవారం వాటి కోసం ఎదురుచూసే ఆనాటి పఠితలు ?!
గంట గంటకు సీరియస్గా సీరియల్ గా ఏడిపించే
టీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని
పేరంటంగా ఇంటిఇంటికి !
దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!
అమ్మో !! ఓ రోజు కేబుల్ బందే !
మన జనాలకు తీరని ఇబ్బందే !!
హ హ హ :):):):):)
ReplyDeleteమీరు గీసిన ఈ చిత్రాలు నేనిదివరకు చూడని చిత్రాలు ... చాలా బాగున్నాయి.
ReplyDelete