ఇక్కడ మీరు చూస్తున్న బాపుగారి బొమ్మల్లో ఆయన జేవాల్టర్ ధాంప్సన్లో
పనిచేస్తున్నప్పుడు ఆమృతాంజన్ (1960)ప్రకటన బొమ్మ,1945లో ఫోర్త్
ఫారం చదివే రోజుల్లో 'బాల'పత్రికలో పడ్డ 'వింత జంతువు'బొమ్మ,ఆయన
మీదే గీసుకున్న కార్టూన్,'కులగోత్రాలు'సినిమాకి గీసిన ప్రకటన బొమ్మ మీకోసం.
చాల మంచి చిత్రాలు చూపించారండీ, ధన్యవాదములు
ReplyDelete