Monday, March 29, 2010

ఆ నాడు--ఈనాడు






ఈనాడు తెలుగు దేశం అవిర్భావ దినోత్సవమని పేపర్లలో చదివి మొదటి సారి
తెలుగు దేశం గెలిచినప్పటి "ఈనాడు" పేపర్ను బయటికి తీసాను.ఆనాడు
పేపర్ మూడు కేంద్రాలనుంచే ప్రచురించబడేది.అప్పటికే (1983) అత్యధిక
సర్కులేషన్ గల పత్రికగా పేరు పొందింది.ఖరీదు 50 పైసలు. ఆనాటి
జ్ణాపకాలను మీతో పంచుకోవాలని ఆనాటి "ఈనాడు" ను ఈనాడు మీ ముందుకు
తెచ్చే ప్రయత్నం చేశాను.అదండీ సంగతి.

3 comments:

  1. బావుంది.చాల పాత పేపర్ కాబట్టేమో జూం చేసి చూసినా అక్షరాలు సరిగ్గా కనిపించలేదు

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మీ ఓపికకు జోహార్లు సురేఖ గారూ. ఎన్నెన్ని ఉన్నాయి మీ కలెక్షన్ లో. నేనూ కొంతకాలం చారిత్రాత్మక సంఘటనలు జరిగినప్పటి వార్తా పత్రికలు వగైరాలు దాచాను. కాని అవన్ని మా విజయవాడలొ పుస్తక ప్రియుల పాలిటి శాపం "చెదలు" వల్ల ధ్వంసమైపోయినాయి. పాత జ్ఞాపకాలను తవ్వి తీశారు. అప్పట్లొ తెలుగు దేశం గెలుస్తున్నట్టుగా చెబుతున్న ఎలెక్షన్ ఫలితాల రేడియో బులిటెన్లు అన్ని కూడ రికార్డు చేశాను. ఆకాశవాణివారు గంట గంటకు ప్రసారం చేసిన ఈ వర్తలను, ఈనాడులో వచ్చిన కథనాలను, అక్కడక్క ఎన్ టి ఆర్ మాటలతో కలిపి ఒక కదంబ కార్యక్రమాన్ని ఒక కాసెట్టులో ఎక్కించాను. అది ఎక్కడుందో వెతకాలి.

    ReplyDelete