ఓ నాడు బ్యాంకులో పన్జేసి ఈనాడు హాబీగా "కారు"టూన్లు గీసే
ఓ చిన్న చిత్ర "కారు"ణ్ణైనా.నాకు లేనందు వల్ల ఓ చిన్న "కారు",
"కారు"న్న కొంత మంది మిత్రుల నోట వినవస్తున్నది నేనో పిసినారిననే పు"కారు" !
అవి వట్టి "కారు" కూతల షి"కారు"లే!! "కారు" లో షికారులకు వెళ్ళి,
మరి కాలేను కదా పెట్రోలు మరో భిక్ష "కారు"ణ్ణి !!
భలే భలే మీ 'కారు' కబుర్లు :-)
ReplyDeleteHasam Appa Rao bavagaru, meeru surekha gane parichayam chesukunnaru.kunchem Hasam hasyam vinipiste inkenta response vachchedo!! hats off to your emergency kabrlu............By the by meeku maa VIKRUTI naama samvatsara Subhakankhalu."BAGOBHIVRIDDHIRASTU" T.M.Rao,Nerul,Navi Mumbai.
ReplyDeleteసురేఖ గారూ !
ReplyDeleteనూతన సంవత్సరంలో మీనుంచి మరిన్ని కార్టూన్లు కోరుకుంటూ.... ఉగాది శుభాకాంక్షలతో.....
- శిరాకదంబం