Saturday, August 07, 2010

రాజకీయ కార్టూన్లు






రాజకీయ కార్టూనులు గీయటంలో ప్రతిభావంతులైన వ్యంగ్య
చిత్రకారులు మనకు ఎందరో ఉన్నారు. ఆర్కే లక్ష్మణ్ ,గత
కొద్దినెలలుగా అస్వస్థులుగా వుండటం చేత TIMES OF
INDIA పత్రికలో ఆయన చిత్రాలు అగుపించడం లేదు.
అనారోగ్యంతోనే కొంతకాలం ఆయన TOI లో చిత్రాలు
గీస్తూ వచ్చారు. ఆయన అభిమానులకోసం TOI ప్రతి
ఆదివారం రంగుల్లో గతంలో ఆయన వేసిన చిత్రాలను తిరిగి
ప్రచురిస్తున్నది. రాజకీయ కార్టూన్లకు ప్రత్యేకంగా శంకర్స్
వీక్లీ అనే పత్రికను శ్రీ శంకర్ పిళ్ళై ప్రచురించారు. నెహ్రూజీ
శ్రీ శంకర్ తనపై వేసిన వ్యంగ్య చిత్రాలను ఎంతో ఆశ క్తిగా
చూసేవారట. ఆయన కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధి
విధించిన ఎమర్జన్సీ పుణ్యమా అని 1975 లో ఆ పత్రికను
మూసివేశారు.. శ్రీధర్ ( ఈనాడు) , రవిశంకర్, రాజేంద్ర
(INDIAN EXPRESS) ,అజిత్ నైనాన్ ( INDIA TODAY)
శ్రీ ఆర్కే లక్ష్మణ్ (TIMES OF INDIA ) చిత్రించిన కొన్ని
కార్టూన్లను చూడండి.

1 comment:

  1. Being a Cartoonist yourself, can you trace the history of Political Cartooning in Telugu.

    I find that OOMEN carttons during 50s thru 70s were the first ever political cartoons in Telugu. Of course, he was a Keralite cartooning in English. In Andhra Patrika Shri Sivalenka Radhakrishna was used to translate and put Telugu captions in the baloons and Readers were under the impression that Shri Oomen was Cartooning in Telugu.

    So my earnest request to you is to kindly trace Political Cartooning in Telugu and bring out the first ever such Cartoonist.

    ReplyDelete