Wednesday, August 18, 2010

విశాఖ సముద్ర తీరంలో విజేత శ్రీరామ్ తో !!


అందాల విశాఖ సముద్ర తీరంలో మన తెలుగోడు చి" శ్రీరామ్ తో !!

ఆహా ! నిజంగా మన తెలుగువాళ్లందరికీ ఆగష్టు 15 ఎంత మంచి
రోజు . భలే మంచి రోజు , పసందైన రోజు అని(నాకు పాటలు పాడటం రాక
ఫొయినా) ఎలుగెత్తి పాడాలనిపించింది. రాజమండ్రిలో మా
మితృలు శ్రీ సి.బి.వి.ఆర్.కె.శర్మ గారు ( రాష్ట్రపతి అవార్డు పొందిన
విద్యాప్రదాత) గారి మేనల్లుడు కొడుకే మన శ్రీ రామ్ అని తెలిసి
నప్పుడు మరింత ఆనందించా. ఇంతటి సెలబ్రెటీ ని అందాల విశాఖ
తీరంలో మా బావగారు యమ్వీయల్యస్,మ్ ప్రసాద్ రావు గారితో
కలుసుకోవడం ఎంత అదృష్టం చెప్పండి. మరో విషయం శ్రీరామ్
మా కోసం ఓ పాట పాడుతుంటె , ఏనాడో అంతరించి పోయిన
డిప్లోడోకస్ కూడా తిరిగి వచ్చి శ్రీరామ్ పాటను పరవశించి వింటున్న
విషయం ఈ ఫొటొను తీసిన మా మేనల్లుడు అబ్బాయి ఛి'"సచిన్
చూపించిన దాకా తెలియనేలేదు సుమాండీ !!

1 comment: