Monday, August 09, 2010

జయహొ శ్రీ రామ్


జయహో శ్రీరామ్

సోనీ టీవీ లో మన తెలుగు తేజం శ్రీ రామ్ అద్భుతంగా
పాడుతూ అందరి ప్రశంశలు పొదుతున్నాడు. ఇండియన్
ఐడల్ గా అతను ఎన్నికయేటట్లు చూడవలసిన భాధ్యత
మన తెలుగు వాళ్ళమైన మన అందరిపై ఉంది. ఈ రోజు
రాత్రి 9.00 గంటలనుండి రేపు ఉదయం 8.00 గంటల
లోపు SREERAM అని గాప్ ఇచ్చి 52525 నంబరుకు
SMS చేయండి. SONY TV లో శ్రీరామ్ పాటను వినని
వారుంటె తెలుగు న్యూస్ చానల్ STUDIO N లో చూడండి.



1 comment:

  1. ఇదే విషయంపై నా టపా కూడా చూడండి http://vijayamohan59.blogspot.com/2010/08/blog-post_09.html

    ReplyDelete