Saturday, January 01, 2011

శుభాకాంక్షలు


మీ అందరికీ మాఇంటిల్లపాదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

8 comments:

  1. ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

    ReplyDelete
  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    సూర్యనారాయణ ("స్వగతం")

    ReplyDelete
  3. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  4. మన బ్లాగరు మితృలందరికీ పేరు పేరున మరో సారి మా అందరి
    కొత్త సంవత్సర శుభాకాంక్షలు మా మనుమలు .చి"నృపేష్,
    చి" హ్రితేష్ ( చెన్నై), చి" కౌస్తుభ్ (ముంబాయి), ఏకైక మనుమరాలు
    చి"జోషిత (నవీ ముంబాయి) తో బాటు అందిస్తున్నాము.

    ReplyDelete
  5. మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. నవ్య వసంతం మీ కుటుంబంలో నూతన కాంతులు నింపాలని కోరుకుంటూ ....మల్లిశ్రీ

    ReplyDelete
  7. మీకూ మీ ఇంటిల్లిపాటికీ
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ..

    ReplyDelete