Friday, August 13, 2010

నవ్వుల పూలంగి మన రేలంగి

నవ్వుల పూలంగి మన రేలంగి

నవ్వుల రేడు మన రేలంగోడు
తెలుగు సినిమా నవ్వుల రాజ్యాన్ని యేలాడు !
ఆయన వేసిన ప్రతి మాట ప్రతి అడుగూ నవ్వుల పూలంగే !!
ఈనాటికీ తెలుగు మనసులకు మరపురాని ఫీలింగే !!
* * * * * * *
రేలంగి మరణంతో తెలుగు సినిమాకు ఏ నాడో నూరేళ్ళూ
నిండాయి. ఈరోజు ఆ మహానటుడి శతజయంతి.
చొక్కాలు చింపు కోవడం, వెనక నుంచి తన్నించుకోవడం
బూతు మాటలు హాస్యం గా చెలామన వుతున్న ఈ
రోజుల్లో రేలంగి పండించిన హాస్యాన్ని తలచుకొని మళ్ళీ
మళ్ళీ నవ్వుకుంటూ వినోదాల విందులు చేసుకుందాం.
ఆయన మంచి మనసుగురించి శ్రీ రావి కొండల రావు
ఇలా వ్రాశారు.
* * * * * * * *

షూటింగ్ అయ్యాక తన కారులో వెలుతూ, " వెనక సీటు
ఖాళీ మాంబళం, మాంబళం ... " అని బస్సు కండక్టర్ లా
అరుస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లని, చిన్న వేషాలు వేసే నటులను
ఎక్కించుకొని తీసుకొని వేళ్ళేవారు.
తెలుగు హృదయాల్లో రేలంగి చిరంజీవి !!

4 comments:

  1. నిజంగా తెలుగు హాస్యానికి రారాజు రేలంగి...మీరు చేసిన "పూలంగి" పదప్రయోగం బావుంది. రేలంగి నటించక్కర్లేదు, ఆయన్ని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. ఈరోజు ఆయన గురించి తలుచుకుంటేనే పరవశంగా ఉంది.

    రేలంగి గారు పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం

    http://www.youtube.com/watch?v=fKvD-QC0CLs

    ReplyDelete
  2. adbhuthamaina haasyaniki aadyudu relangi aite vekili haasyaniki aadyudu alluramalingiah.chirangeeviki mama ane alluki antha promukhyam itchi relangini talachukokapothe chala badha anipistundi.

    ReplyDelete
  3. you can write some thing more about relangis pictures, personal life or the benifit of comedy lovers.

    ReplyDelete
  4. సుబ్బారావుగారు ధన్యవాదాలు. మీ పేరు చూడగానే నాకు చాల సంతోషం కలిగింది . ఏ మంటే మా నాన్నగారి పేరు M.V.SubbaRao
    అలానే వైజగ్ లోని మా కజిన్ పేరు కూడా M.V.SubbaRao. ఈసారి శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారి గురించిన విశేషాలు తప్పక వ్రాస్తాను.
    ఉగాది శుభాకాంక్షలతో

    ReplyDelete