Monday, April 05, 2010

ఈ డాక్టరు గారు సకల విద్యా పారంగతుడు!




వైద్యో నారాయణ అంటారు! మా రాజమండ్రి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు ప్రముఖ సైఖియాట్రిస్ట్
మాత్రమే కాదు, సరస్వతీ పుతృలు. బైపీసీ చదివిన ఓ డాక్టర్ ఇంజనీర్ అవడం అరుదు.
యంపీసీ చదివిన ఓ ఇంజనీర్ వైద్యుడు అవడం కూడా అరుదే!ఆయన ఎంసీఏ,ఎంటెక్ చదివి
కంప్యూటర్ ఇంజనీర్ అయ్యారు.ఎల్ ఎల్ బీ చదివి అందులో గోల్డ్ మెడల్ సాధించారు.ఆయన
సాధించిన డిగ్రీలు--

యంబిబియస్ ,యండి సైఖియాట్రి
కంప్యూటర్ ఇంజనీర్ (ఎంసీఏ, యంటెక్)
యంబిఏ,
యల్ యల్ బీ (ఎడ్వకేట్),
యంఏ (ఇంగ్లీష్ లిటరేచర్)
డి.సి.ఇ ( డిప్లొమో ఇన్ క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్)
డి.ఎఫ్.ఇ ( డిప్లొమో ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్) ఇలా ఎన్నో!

ఇన్ని సాధించిన రామారెడ్డి గారిని 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' గుర్తించడంలో ఆశ్చర్యమేముంది.
వైద్యుడి గా ఎంతో బిజీగా వున్నా ఆయన సాహిత్య సభల్లో పాల్గొంటారు.పరిక్షల సమయంలో
విద్యార్ధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిక్షలను ఎలా ఎదుర్కోవాలో చెబుతారు!

7 comments:

  1. Great.

    Congratulations to Shri Rama Reddyjee.

    ReplyDelete
  2. హ్యాట్స్ ఆఫ్ to dr.కర్రి రామారెడ్డి గారూ...

    ReplyDelete
  3. కఱ్ఱి రామిరెడ్డిగారు ఎన్ని డిగ్రీలు చదివినా, 'ఆయని ఆసుపత్రికి తీసుకెళ్ళాని' అనే మాట మాత్రం ఒక తిట్టుగానే వుంది :D

    మా నాన్న ఈయన గుఱించి తఱచూ చెబుతూంటారు। అన్ని డిగ్రీలూ వున్నవారని।

    ReplyDelete
  4. ఈయనకి ఇంకేం మిగలలేదా చదవడానికి....Hats off to him !

    ReplyDelete
  5. Wastage of time,money,energy and effort. If this person is not utilizing any of them (not being a doctor to serve the society, not being an engineer professionally, not being an IT Architect if not being in the IT industry not being an Professor of English in teaching) and ending up in Journalism. To end up as journalist does one need to go through this ordeal? This is not a criticism but to think constructively what is the worth of degrees if it does not serve the purpose? Laloo is better.

    cheers
    zilebi.
    http://www.varudhini.tk

    ReplyDelete
  6. He is one of the busiest doctors in the town and it is very difficult even to get his appointment. He spends every minute for the society. He is so well known for his time management and punctuality. One has to practically attend his lectures, how skillfully he uses his computer skills in motivating students and others. I think it is a misunderstanding that this doctor sits idle just spending time reading for degrees or writing for journals.

    ReplyDelete
  7. సుధకర్ గారు,
    రామారెడ్డి గారు వైద్యుడిగా ఎంత బిజీగా వుంటారో అందరికీ తెలుసు.ఐనా
    తన కంప్యూటర్ విజ్ణానంతో పరీక్షల సమయంలో స్టూడెంట్స్ కు తన పవర్
    పయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నో సలహాలు ఇస్తుంటారు.పేరు వ్రాసుకొనే
    ధైర్యం లేని వారికి ఇదంతా వేస్ట్ గా అగుపించవచ్చు...,,,,,సురేఖ

    ReplyDelete